IND VS AUS 2020,2nd ODI : KS Bharat Called Up To ODI Squad As Cover For Rishabh Pant ! || Oneindia

2020-01-17 149

IND VS AUS 2020,2nd ODI : India have called up Andhra wicketkeeper-batsman KS Bharat as cover for the injured Rishabh Pant, just before the second ODI in Rajkot on Friday.
#indvsaus2020
#rishabpanth
#ksbharath
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#klrahul
#jaspritbumrah
#wankhedestadium
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గాయపడి కాంకషన్ తీసుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. అతని గైర్హాజరీతో ఇప్పటికే కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టినా.. బ్యాకప్ కీపర్‌గా తెలుగు కుర్రాడు, ఆంధ్ర రంజీ ప్లేయర్ కేఎస్ భరత్‌ను బీసీసీఐ పిలుపించింది. బోర్డు ఆదేశాలతో భరత్ గురువారమే టీమిండియాతో కలిసాడు. తుది జట్టులో ఆడే అవకాశం రాకున్నా.. సినీయర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూం పంచుకున్నాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లు ఇద్దరు ఇండియా -ఎ న్యూజిలాండ్ టూర్‌లో ఉండటంతో బోర్డు భరత్‌ను బ్యాకప్ కీపర్‌గా ఎంపిక చేసింది.